Lucky Horoscope: సొంత రాశుల్లో మూడు గ్రహాలు.. ఈ ఏడాది అత్యంత అదృష్టవంతులు వీరే!

|| || || Leave a comments

సొంత రాశుల్లో మూడు గ్రహాలు.. ఈ ఏడాది అత్యంత అదృష్టవంతులు వీరే!

కేవలం తమ ఫలితాన్ని ఎప్పుడో చూసి ఉండవచ్చు.. లేకపోయినా ఉంటారు. లేదా అప్పుడప్పుడూ కంప్యూటర్‌లో అక్కడక్కడా చూశారేమో. శని, శుక్ర, బుధులు తమ తమ రాశుల్లో ఉండడమనేది ఎప్పుడో తప్ప జరగదు. శని వచ్చే ఏడాది వరకూ స్వక్షేత్రమైన కుంభరాశిలోనే సంచారం చేస్తాడు కానీ, బుధుడు తన స్వక్షేత్రమైన కన్యా రాశిలో, శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో మరో పది పదిహేను రోజులు సంచారం చేయడం జరుగుతుంది. దీంతో కొన్ని రాశులవారు రెండు మూడు నెలల పాటు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. చీకూ చింతా లేకుండా జీవితం గడిచిపోవడంతో పాటు పూర్తిగా జీవనశైలే మారిపోయే అవకాశం ఉంది. వీరికి ఆదాయపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి, వ్యాపారాలపరంగా సరికొత్త లాభదాయక అవకాశాలు తప్పకుండా అంది వస్తాయి.

గ్రహాల స్వక్షేత్ర సంచారం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందబోతున్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులే. ఈ రాశులవారు రెండు మూడు నెలల పాటు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. చీకూ చింతా లేకుండా జీవితం గడిచిపోవడంతో పాటు పూర్తిగా జీవనశైలే మారిపోయే అవకాశం ఉంది. వీరికి ఆదాయపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి, వ్యాపారాలపరంగా సరికొత్త లాభదాయక అవకాశాలు తప్పకుండా అంది వస్తాయి.

1. వృషభం

ఈ రాశివారికి ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో వేతనాలతో పాటు, ఉన్నత స్థానాలు లభిస్తాయి. ఇదే రాశిలో గురు సంచారం కూడా