థర్డ్ ఫ్రంట్ నుంచి ఇంకో లిస్ట్: ఎవరికి ఎర్త్ పెడుతుందో గానీ..!!

బీహార్‌లో థర్డ్ ఫ్రంట్‌కు రూపం.. ఐదుగురికి టిక్కెట్లు ఖాయం
ఏఐఎంఐఎం అభ్యర్థుల జాబితా

  1. అమౌర్‌ నియోజకవర్గం : మొహమ్మద్ ఇజార్ ఆసఫీ
  2. కిషన్‌గంజ్‌ : మొహమ్మద్ జావేద్
  3. బైసా : సైయద్ రుకన్‌ఉద్దీన్
  4. ఠాకూర్‌గంజ్‌ : నౌషాద్ ఆలం
  5. జోకిహత్ : షాజిల్ అలీ
  6. సిమ్రి బఖ్తియార్పూర్ : మొహమ్మద్ అన్వర్
  7. మహిషి : ఫైజల్ ఫైజీ
  8. కోసి ఖేర్జాని : సబా జాఫర్
  9. బన్మంఖీ : మొహమ్మద్ అస్లాం
  10. రానిగంజ్‌ : అబ్దుల్ హలీమ్
  11. నబీగంజ్ : దానిష్ రఫీక్
  12. చందౌన్ : అజిజుర్ రహ్మాన్
  13. పరబిటా : మొహమ్మద్ మసుద్
  14. మీర్‌గంజ్ : మొహమ్మద్ షబీర్
  15. గోబిందగంజ్ : మొహమ్మద్ జమాల్‌ఉద్దీన్
  16. కుచైకోట : అబ్దుర్ రజాక్
  17. కేప్రూ : మొహమ్మద్ ఇల్యాస్
  18. ఇస్లంపూర్ : మొహమ్మద్ తహసీన్ నదవీ
  19. దర్భంగా : మొహమ్మద్ సలీం
  20. దర్భంగా రూరల్‌ : మొహమ్మద్ సైఫుల్లా
  21. బెన్నిపూర్ : అలీ అన్వర్
  22. అలీనగర్‌ : మొహమ్మద్ ఫైజల్
  23. మహువా : సుబ్హాన్ నదవీ
  24. మధుబన్ : అనుషా రాజే
  25. సికందర్పూర్‌ : సునీల్ కుమార్ సహాయ్

థర్డ్ ఫ్రంట్ నుంచి ఇంకో లిస్ట్: ఎవరికి ఎర్త్ పెడుతుందో గానీ..!!

బీహార్‌ ఎన్నికలు.. థర్డ్ ఫ్రంట్‌కు రూపం.. ఐదుగురికి టిక్కెట్లు ఖాయం

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) తొలి రెండు దశల ఎన్నికలకు గాను అయిమీం (AIMIM) తన రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 25 మంది అభ్యర్థులతో ఈ జాబితాను ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) విడుదల చేశారు. మొదటి దశలో 28, రెండో దశలో 26 మంది అభ్యర్థులతో ఏఐఎంఐఎం పోటీలో ఉంటుంది. ఈ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ కు రూపం.. ఇప్పటికే మహాగఠ్‌బంధన్, ఎన్‌డీఏ మధ్య పోటీ నడుస్తుండగా.. థర్డ్ ఫ్రంట్ కూడా బరిలోకి దిగనుంది.

మొత్తం మ