Devara: దేవర – తంగలాన్ సినిమాల మధ్య పోలిక .. ఏంటో తెలుసా?

|| || || Leave a comments
తంగలాన్, దేవర - రెండు సినిమాల్లోనూ ఒకే విషయం చూపించడం గమనించడమైంది. తంగలాన్ తంగం అనే పేరు మీద రెండు సినిమాల్లో ఒకే విషయం చూపించారని కొందరు అనుకోవచ్చు. కాని, వారి ఊహ తప్పు. తంగలాన్ సినిమా ఒక పీరియాడిక్ సినిమా. ఈ సినిమాలో ఒక అటవీ జాతికి చెందిన తెగ ప్రజల సమస్యలు ఎదుర్కొనే విధానం చూపించారు. ఈ సినిమాలో ఒక అటవీ జాతికి చెందిన తెగ ప్రజలు స్వాతంత్రానికి ముందు రాజుల వద్ద బంగారం వెలికి తీసే పనిలో ఉండేవారు. బ్రిటిష్ వాళ్లు ఇండియాను ఆక్రమించాక వాళ్ళకి పని చేసే వాళ్ళు తర్వాత వాళ్ళ నుంచి విముక్తి పొందినట్లు చూపించారు. అంటే ఒక రకంగా ఎంతో హిస్టరీ ఉన్నట్టుగా చూపించారు. ఇక దేవర సినిమాలో కూడా దాదాపుగా అదే ఫాలో అయ్యారు. నాలుగు గ్రామాలను కలిపి ఎర్ర సముద్రంగా పిలుస్తూ ఉండేవారు. ఆ నాలుగు గ్రామాల ప్రజలు రాజుల కాలం నుంచే సముద్రానికి కావాలి కాస్తూ ఉండేవారు. తరువాత బ్రిటిష్ వాళ్ళు సొమ్ములు తీసుకుని పారిపోతుండగా వారి మీద దాడి చేసి సొమ్ములను మళ్ళీ భారతదేశానికి చేర్చేవారు. ఇక ఆ తర్వాత తమ అవసరానికి అనుగుణంగా మారినట్లు చూపించారు ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలకు పోలిక అదేనని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల్లోనూ హీరో పూర్వీకులు బ్రిటిష్ కాలం ముందు నుంచి ఉన్న ఓ జాతి ..తర్వాత కాలంలో బతుకు తెరువుకు పడే పాట్లను చూపారు. అలాగే హీరో వారిలో ఒకరై..లీడర్ కావటం, బ్రిటిష్ కాలానికి పూర్వం రాజుల నుంచి మొదలై ఆ తర్వాత ఇప్పటివరకు కొనసాగుతున్నట్లుగా చూప