Zomato: సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా రాజీనామా.. కారణమిదే..!

|| || || Leave a comments
జొమాటోలో 13 సంవత్సరాలు: సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రాకు గుడ్ బై జొమాటో సంస్థ స్థాపన నుండి 13 సంవత్సరాలుగా దానిలో పనిచేస్తున్న సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా ఇప్పుడు సంస్థను వీడిపోతున్నారు. ఆకృతి చోప్రా జొమాటో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆమె 2011 నుండి జొమాటోలో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 27, 2024 నుంచి తన రిజైన్ అమలులోకి వస్తుందని ఆకృతి చోప్రా పేర్కొన్నారు. ఆమె సీఈవో దీపిందర్ గోయల్‌కి కృతజ్ఞతలు తెలుపారు. జొమాటో సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ఈ సమాచారాన్ని తెలిపింది. ఆకృతి చోప్రా జొమాటో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా ఉన్నారు. 13 సంవత్సరాల తర్వాత జొమాటోకు గుడ్‌బై చెప్పారు. సెప్టెంబర్ 27, 2024 నుంచి తన రిజైన్ అమలులోకి వస్తుందని అక్రితి పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. వ్యక్తిగత కారణాలతో ఆమె సంస్థను వీడారని, తక్షణమే ఆమె రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆకృతి చోప్రా 2011 నుంచి జొమాటోలో పనిచేస్తున్నారు. ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌లో సీనియర్‌ మేనేజర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా, ఆ తర్వాత చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. జొమాటోకు చెందిన గ్రాసరీ డెలివరీ విభాగమైన బ్లింకిట్‌ సీఈఓ అల్బీందర్‌ దిండ్సాను వివాహం ఆడారు. మరోవైపు గతంలో వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో జొమాటో సహ వ్యవస్థాపకులు గుంజన్‌ పటీదార్‌, పంకజ్‌ చద్దా,